Back

ACTION PLAN -2024 INGUARATION


District:  
Vizianagaram
Samithi:
District Level
Event Date:
17-Dec-2023
Event Category:
Spiritual Care
Event Sub Category1:
Others
No Of Hours:
04.00.00
Location:
GAJAPATHINAGARAM SAMITHI
Reported By:
K.HYMAVATHI
Mobile No:
7993863018
Email Id:
kuritihymavathi@gmail.com



Description:
                                                     ఓం శ్రీ సాయిరాం
 
         యాక్షన్ ప్లాన్ ..2024 ఆవిష్కరణ-----
                                                          విజయనగరం జిల్లా
 
భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులు తో ఈ రోజు (17.12.2023 ) ఉ.10 గం. లకు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఆర్. లక్ష్మణ్ రావు గారు చే 2024 సంవత్సరం కు చేసుకోబోయే కార్యక్రమం లు యొక్క యాక్షన్ ప్లాన్ ను  ఆవిష్కరణ చేయడం జరిగింది.. ఈ కార్యక్రమం లు వివరాలు ను ప్రతీ విభాగం జిల్లా కార్యకర్త లు తెలియజేయడం జరిగింది.. రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఆర్ లక్ష్మణ్ రావు సంస్థల లో చేయవలిసిన కార్యక్రమంలు, వ్యక్తి గత సాధన గురించి వివరించడం జరిగింది.
 
అనంతరం జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ ఈ యాక్షన్ ప్లాన్ బుక్స్ ప్రతీ సమితి స్థాయి లో 1+8 కు ఇస్తున్నామని సమితి స్థాయిలో ప్రతీ ఒక్కరు కార్యక్రమం లు యొక్క భాద్యత వహించి చేయాలని, గ్రామ సేవలు,లక్ష గృహ నామ సంకీర్తన,ప్రేమతరు మొ. కార్యక్రమాలు గురించి తెలియజేసారు..
ఈ యాక్షన్ ప్లాన్ ఉద్దేశించి రాష్ట్ర గ్రామ సేవ ఇంచార్జి శ్రీ సత్యన్నారాయణ గారు 
రాష్ట్ర యూత్ కోఆర్డినేటర్ శ్రీ కళ్యాణ్ గారు మాట్లాడుతూ చేయవలిసిన కార్యక్రమం లు వివరంగా  తెలియజేసారు.
 
            విజయనగరం జిల్లా గజపతినగరం సత్యసాయి సేవా సమితి  ఒక కైవల్య రథం ప్రారంభోత్సవం ను రాష్ట్ర గ్రామసేవ ఇంచార్జి శ్రీ సత్యన్నారాయణగారు మరియు గజపతినగరం సమితి కన్వినర్ శ్రీ వెంకటేష్ గారు ఆధ్వర్యంలో ప్రారంభించడం కూడా జరిగింది..
 
ఈ కైవల్య రధం కు రాష్ట్ర మరియు జిల్లా అధ్యక్షులు రిబ్బన్ కట్ చేయగా, గజపతినగరం M. P. P. గారు అయిన బెల్లన జ్ఞాన దీపిక గారు పతావిష్కరణ తో ప్రారంభించారు..
 
ఈ కార్యక్రమం లో రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఆర్. లక్ష్మణ్ రావు గారు, రాష్ట్ర గ్రామ సేవ ఇంచార్జి శ్రీ ఎమ్. సత్యనారాయణ గారు, రాష్ట్ర యూత్ కోఆర్డినేటర్ శ్రీ కళ్యాణ్, జిల్లా అధ్యక్షులు శ్రీ వి వి ఎస్ సునీల్ కుమార్ రథో గారు, పూర్వపు జిల్లా అధ్యక్షులు శ్రీ జి.ఆంజినేయులు గారు, శ్రీ సి. హెచ్. దామోదర్ రామ్మోహన్ రావు గారు, జిల్లా పదాధికారులు, జోనల్ కన్వినర్ లు, జోనల్ యూత్ కోఆర్డినేటర్లు, సమితి 1+8 మెంబెర్స్, భజన మండలి కన్వినర్ లు పాల్గొంటిరి...
 
         జై సాయిరాం 








Copyrights & Hyperlinking | Terms & Conditions

Visitors: 2000 | Samithis: 500 | Beneficiaries: 0

© SSSSOAP 2018 - All Rights Reserved